Google అంటే ఎంటి???
Google ఒక సర్చ్ ఇంజిన్ అది అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజి కంపెనీ. దీనిని పూర్తి పేరు గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియెంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్ (Global Organization of oriented Group Language Of Earth) దీనిని లారీ పేజ్ (Larry page ), సెర్గే బ్రిన్ (Sergey Bin) దీనిని ప్రారంభించారు. వీరు క్యాలిఫోర్నియా లో Ph.D చేసిన స్టూడెంట్స్ కాలిఫోర్నియాలో ఉన్న స్టెంఫోర్డ్ యునివర్సిటికి చెందిన వారు. వారు 1998 సెప్టెంబర్ 4 న గూగుల్ (Google) కంపనీని స్దాపించారు. ప్రారంభంలో చిన్నగా మొదలైన (Google company) తరువాత నుండి Yahoo, Bing వంటి సర్చ్ ఇంజిన్ కూడా అధికమించింది. అలా 1998 ప్రారంభమయిన ఈ కంపెనీ అలా ఎదుగుతానేవుంది.
No comments:
Post a Comment