రోగనిరోధిక శక్తికి జామకాయ.. - blog

Tuesday, 7 January 2020

రోగనిరోధిక శక్తికి జామకాయ..


రోగనిరోధిక శక్తికి జామకాయ...



జామకాయాల్ని చాలా  మంది ఇష్టపడతారు. జామకాయ పలురకాలు పోషకాలకు నిలయం. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్లు అధికం. జామకాయలో చెక్కెరశాతం ఇతర పండ్లకంటే తక్కువ. కాబట్టి మధుమేహం ఉన్నవారూ కూడా తీసుకోవచ్చు. ఇందులో ఉండే పెక్టిన్ అనే పీచు పదార్దం జీర్ణవ్యవస్ధ ఆరోగ్యానికి  ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ పీచుపదార్ధం ఆకలిని తగ్గిస్తుంది. దాని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఈ జామకాయలో అధికంగా ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిచడానికి, మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో మంచిది. జామకాయాలోని ఆంథోసయానిన్లు  ఎక్కువగా, పిండిపదార్ధాలు తక్కువగా ఉండడం. చేత రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించగలవు.

No comments:

Post a Comment