అల్లం టీ తాగితే లాభాలు ఎంటి??
మరి అల్లం టీ తాగితే లాభాలు ఏంటో చూద్దాం ..
➤ అల్లం టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
➤ వికారం తగ్గుతుంది.
➤ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.
➤ రోగ నిరోధిక శక్తి పెరుగుతుంది.
➤ రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
➤ నొప్పులు తగ్గుతాయి .
➤ గుండే సమస్యలు నివారిస్తుంది.
➤ చెడు కొలెస్ట్రాల్ కలుగుతుంది..
No comments:
Post a Comment