అరటిపండు తిందాం.... ఆరోగ్యంగా ఉందాం .... - blog

Thursday, 9 January 2020

అరటిపండు తిందాం.... ఆరోగ్యంగా ఉందాం ....

అరటిపండు తిందాం.... ఆరోగ్యంగా ఉందాం .....


అరటిపండు తినడం వలన వేగంగా శక్తి వస్తుంది.  ఈ అరటిపండ్లు  ఎక్కడపడితే అక్కడ మనకు కనిపిస్తూంటాయి   ధరలు కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి.  అరటిపండు లో ఎక్కువగా  పొటాషియం ఉంటుంది. కేరళలో ఫేమస్ కర్రీలో  Avial మరియు kalan లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మనకు తొందరిగా energy రావాలంటే అరటిపండు తీసుకోవడం మంచిదిని నిపుణులు అంటున్నారు. సుమారుగా ఒక  అరటిపండులో  90 కలోరీస్ ( calories) ఉంటాయి.


అధిక ఫైబర్ ఇస్తుంది.

అరటిపండు  లో ఫైబర్ ఉంటుంది. కరిగే మరియు కరగనివి. కరిగే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఎక్కువ కాలం మీమాల్ని నిండుగా ఉంచుతుంది. అందువల్లే అరటిపండు తరచుగా అల్పాహారంలో భోజనంలో లేదా భోజనం తరువాత తీసుకుంటారు..


గుండెకు  ఆరోగ్యంగా ఉంచుతుంది.

అధిక ఫైబర్  ఉండడం   వలన ఇది మన గుండెను బాగా పనిచేసేలాగా చేస్తుంది. అరటిపండు ఎక్కువగా తీసుకోవడం వలన cardiovascular disease (CVD) మరియు coronary heart disease (CHD)   అనే రెండు హృదయ సంబంద  వ్యాదులు నుండి దూరం చేస్తుంది.

పవర్ ఫుల్  న్యూట్రిషన్ 


అరటిపండులో న్యూట్రిషన్లు , విటమీన్స్ ,  మరుయు మినేరల్స్ , పొటాషియం , కాల్షియం, మంగనెసే, మెగ్నీసియం, ఐరన్, ఫోలెట్, నియసిన్ ,  రిబోఫ్లెవిన్ , next  vitamin B 6.  ఇవి అన్నీ కూడా మీ body లోని అని అవయువాలు సక్రమంగా ఉండేటటు చేస్తుంది.

అధిక పొటాషియం కలిగి ఉంటుంది.

అధిక పొటాషియం కలిగి ఉన్న పండ్లలో మొదటి స్ధానం అరటిపండుదేనని చేపవచ్చు  ముఖ్యంగా అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుందనే చాలా మంది తింటారని నా అభిప్రాయం, గుండె సక్రమంగా కోటుకోవడానికి ఈ అరటిపండు చాలా సహాయం చేస్తుంది. అలాగే మెదడును కూడా బాగా ఉంచుతుంది. రక్త పిడనాని తగిస్తుంది. 

అనేమియా (Anaemia) తో పోరాటం 


 అనేమియా అంటే  రక్త హీనత ఇది ఎక్కువగా స్త్రీలలో  చూస్తూంతా . అలాగే  ఎక్కువగా బియ్యం తిన్న వారుకూడా  ఈ సమస్యను ఎదుర్కుంతారు.  బియ్యం అంటే గుర్తొచింది  నేను కూడా చిన్నపుడు బియ్యం తిన్నాను. కానీ ఇపుడు మానేశాను మీకు ఆ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. లెదంటే రక్తం బాగా తగ్గిపోతుంది అలా ఎక్కువగా జరిగితే ప్రాణానికే ప్రమాదం  సొ అందుకని   
                                                  సాద్యమైనంత వరకు అరటిపండ్లు తిందా ఆరోగ్యంగా ఉందాం  bye  ఫ్రెండ్స్  




  ఈ ఆర్టికల్ మీకు నచ్చేతే  షేర్ చేయండి 

No comments:

Post a Comment