భూమి లోలోతుల్లో మంచు పొర - blog

Friday 20 December 2019

భూమి లోలోతుల్లో మంచు పొర

భూమి లోలోతుల్లో మంచు పొర 



  ఈ రోజు సాక్షి పేపర్ లో వచ్చింది  పేజ్ నెంబర్ 14 భూగోళంలో అత్యంత లోతున ఉండే  'ఇన్నర్ కోర్'ను  ఆవరించి ఓ మంచు పొర ఉండని తాజా అధ్యాయనమొకటి గుర్తించింది. సూక్ష్మ  ఇనుము కణాలలో ఆ మంచు పొర రుపూడిద్ధుకుందని వెల్లడించింది. భూమి పొరల్లో భూకంప తరంగాలు ప్రవహించినప్పుడు వెలువడే సంకేతాలను అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు విశ్లేషించారు. ' ఔటర్ కోర్' భాగంలో తరంగాలు ఊహించినదాని కంటే తక్కువ ప్రవహించినట్లు గుర్తించారు. ఇన్నర్ కోర్ లో  తరంగాలు వేగం తాము అంచనా వేసినాదానితో పోలేస్తే చాలా ఎక్కువగా  ఉన్నట్లు నిర్ధారించారు. ఇన్నర్ కొర్న్ ను  ఆవరించి మంచు పొర ఉండని ఈ పరిశీలనలో ఆధారంగా తేల్చారు. ఔటర్   కోర్ లో  ద్రవీభవించిన ఇనుము ఇన్నర్ కోర్ పై పడిందని. ఫలితంగా దాదాపు 200 మైళ్ల మందంతో  ఇనుము మంచు పొర  అవతరించింది. 

No comments:

Post a Comment