కొత్తిమీర ఆరోగ్యరహస్యాలు
హల్లో అందరికి హాయీ అలగవున్నారు ఈ రోజు మనకు ఎక్కువగా దొరికే కొత్తిమీర గురించి తెలుసుకుందాంకొత్తిమీరలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొత్తిమీర రోజు వారి మన ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది.
➤ కొత్తిమీరలో విటమిన్ A, C, మరియు విటమిన్ E లు ఉంటాయి.
➤ కొత్తిమీరను తరుచుగా తీసుకోవడం వలన కడుపులో వికారం, వంతు సమస్యలు నుంచి తపించుకోవచ్చు. అలాగే నోటి పూతలను నివారించవచ్చు.
➤ కొత్తిమీరలో ఉండే క్యాల్షియం ఎమ్ముకలని బల్లంగా ఉంచుతుంది.
➤ కొత్తిమీర రోగ నిరోధిక శక్తిని పెంచే యాంటియాక్సిడెంట్లు సంమృద్దిగా ఉంటై. కొత్తిమీర అనేక యాంటియాక్సిడెంట్లును అందిస్తుంది.
➤ గుండే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొత్తిమీర సారం మూత్రవిసర్జనగా పనిచేస్తుంది. ఇది మీ శరీరంలో అదనపు సోడియం మరియు నీటిని ఫ్లెష్ చేయడానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటుతో బడపడుతున్న వారికి రక్తపోటును తగిస్తుంది.
➤ కన్ను సమస్యలు అలాగే కీల నొప్పులను తగిస్తుంది.
➤ మెదడు ఆరోగ్యని కాపాడుతుంది.
➤ జీర్ణక్రియ బాగా జరిగేటట్లు చేస్తుంది.
➤ ఇన్ఫెక్షన్లతో బడపడుతున వారికి మేలు చేస్తుంది.
కొత్తిమీరలోని యాంటీమైక్రోబయోల్ సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి కొన్ని ఇన్ఫెక్షన్లు మరియు ఆహారంలో వచ్చే వ్యాధులపై పోరాడటానికి సహాయపడుతుంది.
➤ మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు.
అతినీలలోహిత B రేడియేషన్ నుండి చర్మ నష్టాన్ని నివారించవచ్చు. అలాగే మొటిమలు పొడి చర్మ వంటి ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. ఇంకా చాలా లాభాలు ఉన్నాయి.
No comments:
Post a Comment