కాలేయం రహస్యాలు మరియు ఆరోగ్యరహస్యాలు - blog

Tuesday, 17 December 2019

కాలేయం రహస్యాలు మరియు ఆరోగ్యరహస్యాలు

కాలేయం రహస్యాలు మరియు ఆరోగ్యరహస్యాలు


ఈ రోజు మనం మన శరీరంలో ఉండే అతి పెద్ద అవయువం కాలేయం గురించి అలాగే ఆరోగ్యం గురించి తెలుసుకుందాం.

కాలేయం మన శరీరంలో అతిపెద్ద గ్రధి. ఈ కాలేయం ఆహారావాహిక కింద, జీర్ణాశయంపైన ఉంటుంది.
కాలేయం పైత్యారసాన్ని తయారుచేస్తుంది. ఈ పైత్యారసం జీర్ణాశయంలో కూడా తోడ్పడుతుంది.


ఆసక్తికరమైన విషయం 


చెనైగ్లోబల్ ఆస్పత్రికి చెందిన కాలేయ సర్జన్ డాక్టర్ మహ్మద్ రేలా స్ప్లిట్ లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్  శస్త్రచికిత్స బారతదేశంలో తొలిసారిగా చేశారు. ఆ దాత నుండి కాలేయాన్ని సేకరించేటప్పుడే రెండు ముక్కలుగా విడదీసి, ఓ ముక్కను, తీవ్రమైన కాలేయ వ్యాదితో బాధ పడుతున్న బాలికకు, మరో ముక్క ప్రాణాంతక పరిస్డితిలో ఉన్న వృదురాలికి ఆ ముక్కను అమర్చారు.


➤ సమతుల్యత ఆహారం తీసుకోండి. ఆదిక కేలరీలు  భోజనం, సంతృప్తి కొవ్వు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు  అంటే (వైట్ బ్రెడ్, వైట్ రైస్) లాంటివి. మరియు చెక్కెరలను తీసుకోవడం.
➤ తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తినండి.
➤ హైడ్రేషన్ అవసరం కాబట్టి నీరు యెక్కువగా త్రాగలి.
➤ క్రమం తప్పకుండా వ్యాయామం చెయండి.
➤ దూమ పానానికి దూరంగా ఉండంది.
➤మద్యం తక్కువగా త్రాగండి. మద్య పానీయం అనేక ఆరోగ్య సమస్యలను సృస్టిస్తారు. ఇవి కాలేయ కణాలను దెబ్బతీస్తారు.


No comments:

Post a Comment