కరోనా వైరస్ కు విరుగుడు దొరికింది!!
కరోనా వైరస్.. ఈ పేరు వినగానే ప్రపంచం వణికిపోతుంది. చైనా నుంచి మెల్లమెల్లగా ప్రపంచదేశాలకు విస్త్రరిస్తుంది. ప్రపచవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించి.. విస్తృతంగా దీనిపై ప్రచారం చేస్తోంది. దీని బారిన పడ్డవాళ్లలో ఇప్పటి వరకు 259 మంది చనిపోయారు. కరోనాకు విరుగుడు
ఎంటా అని ప్రపంచమంతా ఆలోచిస్తుంటే. . చైనా ఓ సంచలన ప్రకటన చేసింది. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్నారాని.. 243 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశామని చైనా అధికారులు తెలిపారు. వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు. చైనా తాజా ప్రకటనతో ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ...చైనాలో 11 వేలకు మందికి పైగా కరోనా వైరస్ బాధితులను గుర్తించారు. నేషనల్ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలో సత్వర నివారణ చర్యలు చేపట్టడంతో.. బాధితులకు వైద్య సాయం పెద్ద ఎత్తున అందుతోది ...
No comments:
Post a Comment