సూర్య రశ్మి మొక్క ప్రయోజనాలు... ఆసక్తికరమైన విషయాలు.. - blog

Thursday, 9 January 2020

సూర్య రశ్మి మొక్క ప్రయోజనాలు... ఆసక్తికరమైన విషయాలు..

 సూర్య రశ్మి మొక్క ప్రయోజనాలు...   ఆసక్తికరమైన విషయాలు....



అందరికి హాయి ఫ్రెండ్స్ సంక్రాంతి శుభాకాంక్షలు  ఈ రోజు  సూర్య రశ్మి వల్ల మనకు చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చూద్దా:-

 సూర్యరశ్మి వల్ల ముఖ్యంగా వచ్చేది విటమిన్ D  ఇది మన శరీరానికి చాలా మంచి ఆరోగ్యని ఇస్తుంది.
ఈ విటమిన్ D వల్ల ముఖ్యముగాముకలు గట్టిపడతాయి, అలాగే  దృడంగా మారతాయి..
సూర్యరశ్మి వల్ల వచ్చే విటమిన్ D ముఖ్యంగా పిలలపై మంచి ప్రభావం ఉంటుంది. 
ఉదయాన్నే సూర్యుని ఎదురుగా  ఉండడం వల్ల  ఈ విటమిన్ D అనేది మన శరీరం గ్రహిస్తుంది . సాయంత్రం కన్నా ఉదయాన్నే మంచి ప్రభావం ఉంటుందని కొంత మంది నిపుణులు అంటున్నారు.

ఆసక్తికరమైన విషయము 


సూర్యరశ్మి మన మీద పడినపుడు మన మెదడులో ఉండే సెరోటోనీడ్ అనే హార్మోన్ విడుదల అవుతుంది.. ఈ హార్మోన్ మన  మానసిక స్దితిని పెంచుతుంది. అలాగే ప్రాశాంతంగా  ఉండేలా చేస్తుంది. అలాగే  మెలటోనిన్ అనే మరొక హార్మోన్   వల్ల  మనకు  మంచి నిద్ర  ఇస్తుంది.

 ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ 


No comments:

Post a Comment