జామ కాయ యొక్క ఆరోగ్యకరమైన ఉపయోగాలు - blog

Saturday 12 October 2019

జామ కాయ యొక్క ఆరోగ్యకరమైన ఉపయోగాలు

జామ కాయ  యొక్క  ఆరోగ్యకరమైన   ఉపయోగాలు

ఈ రోజూ జామ కాయ గురించి తెలుసుకుందాము 



వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది , కణాజాలము పొరను రక్షీస్తుంది , కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది .

జామ యేడాది పొడవునా అడపాధడపా లభిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది . ప్రపంచంలో ఎస్‌ఎన్ని దేశాలలోను లబిస్తుంది .. ఆసియా దేశాలలో విసృతంగా పండుతుంది. కమలా పండులో కంటే ఇదు రేట్లు అధికంగా విటమిను"సి "   ఉంటుది.  ఆకుకూరలలో లభించే పీచు  కంటే రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది.  చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే  "కొల్లాజన్ " ఉత్పటికి ఇది కీలకము , కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం జేసే   "పెక్తిన్ " జామకాయలో ;అభిస్తుంది. ఇది కొల్లేస్ట్రాల్ ను తగించి,  పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది. జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు.  జామకాయలో పోషకాలు , విటమిన్లు , పీచు పధార్ధం వంటి గుణాల్ల వల్ల చక్కెర వ్యాధిగ్తస్తులు సైతం ఆరగించవచ్చు. నీటిలో కరిగే బి  , సి విటమిను , కొవ్వులో కరిగే విటమిన్ ఎ  గామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు . ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. 

జామకాయలో ఉండే పీచు పదార్ధం  వల్ల మలబద్ధకం నివారింహాబడుతుంది. బొప్పాయి , ఆపిల్ , నెరెదు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం  ఎక్కువగా  ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఆహారం.

No comments:

Post a Comment